Select Songs Year Wise .....

ఇలాంటి ప్రశ్నలు అడుగుతారెంటి?: కలర్స్ స్వాతి


ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో మీకు ఏ పాత్ర బాగా నచ్చింది? అని మీడియా వారు రెగ్యులర్ గా అడుగుతుంటారు. నిజానికి పాత్ర బాగా నచ్చితేనే కదా నేను ఏ సినిమా అయినా కమిటయ్యేది. అలాంటప్పుడు నేను చేసిన అన్ని పాత్రలూ బాగా నచ్చాయనే కదా అర్థం. ఆ విషయాన్ని అర్దం చేసుకోకుండా చాలా మంది ఇదే ప్రశ్నను వేస్తుంటారు..భలే చిరగ్గా ఉంటుంది..ఒక్కోసారి ఆశ్చర్యం కూడా వేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది కలర్స్ స్వాతి. ఆమె నటించిన 'గోల్కొండ హైస్కూల్' చిత్రం మొన్న సంక్రాంతి విడుదలైంది. సినిమా బాగుందనే టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం కనపడటం లేదు. ఇక పిబ్రవరి నాలుగవ తేదిన ఆమె వర్మ దర్శకత్వంలో చేసిన అప్పలరాజు చిత్రం విడుదల అవుతోంది.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

Blogger news

0-9 |A |B |C |D |E |F |G |H |I |J |K |L |M |N |O |P |Q |R |S |T |U |V |W |X |Y |Z