Select Songs Year Wise .....

సెక్స్ కోసం పరితపించిపోయే జెన్నిఫర్!

బ్రాడ్ పిట్ మాజీ భార్య అందార తార జెన్నిఫర్ ఆనిస్టన్ రాబోయే సినిమాలో సెక్స్ కోసం పరితపించిపోయే డెంటిస్ట్‌గా నటిస్తున్నారు. ఈసందర్బంగా జెన్నిఫర్ ఆనిస్టన్ మాట్లాడుతూ నేను ప్రస్తుతం నటిస్తున్నటువంటి సినిమా హారిబుల్ బాసెస్. ఈసినిమాలో నాక్యారెక్టర్ పేరు డాక్టర్ జులియా హారిస్. ఇందులో నేను సెక్స్ కోసం పరితపించిపోయే డెంటిస్ట్ డాక్టర్‌గా మొట్టమొదటి చేయడం జరిగింది. సెక్స్ కోసం తన తోటి ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేసే ఈక్యారెక్టర్ నాకు చాలా నచ్చడంతో ఈసినిమా ఒప్పుకోవడం జరిగిందన్నారు.

అంతేకాకుండా ఈస్టోరీ విన్నవెంటనే నాకు చాలా ద్రిల్ల్‌గా అనిపించి సినిమా అంగీకరించడం జరిగింది. ఎప్పుడూ ఒకే విధమైన క్యారెక్టర్స్‌తో బోరుకోట్టిననాకు ఈక్యారెక్టర్ చాలా కొత్తగా అనిపించింది. ఈసినిమాలో నారోల్ చాలా క్రేజీగా ఉంటుంది. ఇక కధవిషయానికి వస్తే నేను హాస్పిటల్‌లో డెంటిస్ట్‌ డాక్టర్ గా చేరడం జరుగుతుంది. నాకు నచ్చినవిధంగా, నేను ఏది చెబితే అది జరగాలనే మనసుతత్వం ఉన్నటువంటి డెంటిస్ట్‌ని.

అంతేకాకుండా నాకు కలలో ఏలాంటి కలలు ఐతే వస్తాయో అలాంటి కలలను ఉద్యోగులపై రుద్దడమే పనిగా పెట్టుకోని ప్రవర్తిస్తాను అని అన్నారు. ఈసినిమాలో మీరు మరో జెన్నిఫర్ ఆనిస్టన్ చూస్తారు అని అన్నారు. నాజీవితంలో మాట్లాడనటువంటి కొన్ని బూతు మాటలు కూడా ఈసినిమాలో నాతో డైరెక్టర్ మాట్లాడించారు అన్నారు. ఈసినిమాలో జెన్నిఫర్ ఆనిస్టన్‌ జీవితంలోని రెండవ కొణాన్ని చూస్తారని అన్నారు.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

Blogger news

0-9 |A |B |C |D |E |F |G |H |I |J |K |L |M |N |O |P |Q |R |S |T |U |V |W |X |Y |Z