Select Songs Year Wise .....

సావిత్రి చిత్రంతో తపాలా బిళ్ల

తెలుగు చలన చిత్ర రంగాన్ని సుసంపన్నం చేసిన అలనాటి మేటి మహానటి సావిత్రి చిత్రంతో తపాలా బిళ్ల (రూ. 5) విడుదలైంది. దీన్ని కేంద్ర సహాయ మంత్రి గురుదాస్‌ కామత్‌ ఆదివారం విడుదల చేశారు. ప్రపంచ తపాలా బిళ్లల ప్రదర్శనలో భాగంగా కేంద్ర తపాలాశాఖ సావిత్రితో పాటు ఇతర ప్రముఖ కథానాయికలు దేవికారాణి, కన్నన్‌దేవి, లీలానాయుడు, మీనాకుమారి, నూతన్‌ల చిత్రాలతో వీటిని రూపొందించింది. వీటి విడుదల కోసం ప్రత్యేక కార్యక్రమం జరగ్గా ప్రముఖ నటులు వైజయంతిమాల బాలి, ఆషాబరేఖ్‌, సావిత్రి కుటుంబీకులు, మీనాకుమారి కుటుంబ సభ్యులు, తపాలాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర సహాయ మంత్రి కామత్‌ మాట్లాడుతూ దేశంలో ప్రముఖ నటులు అందరి చిత్రాలతోనూ తపాలా బిళ్లలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

Blogger news

0-9 |A |B |C |D |E |F |G |H |I |J |K |L |M |N |O |P |Q |R |S |T |U |V |W |X |Y |Z