Select Songs Year Wise .....

'యంగ్ హీరో నిఖిల్ 'వీడు తేడా

రవితేజని అనుకరించే నిఖిల్ త్వరలో వీడు తేడా అనే చిత్రంలో చేయబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బి.చిన్ని కృష్ణ డైరక్ట్ చేయనున్నాడు. చిన్ని కృష్ణ గతంలో వివి వినాయిక్ కి అసెస్టెంట్ గా చేసాడు. ఇక చక్రి సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని ప్రకాష్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక చిన్ని కృష్ణ నటుడుగానూ కొత్త బంగారులోకం చిత్రంలో కనిపించారు. అందులో బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే ఇంగ్లీష్ వార్డెన్ గా కనిపిస్తాడు. ఇక నిఖిల్ రీసెంట్ గా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ప్లాప్ చిత్రం ఆలస్యం అమృతం లో చేసారు.
  • Stumble This
  • Fav This With Technorati
  • Add To Del.icio.us
  • Digg This
  • Add To Facebook
  • Add To Yahoo

Blogger news

0-9 |A |B |C |D |E |F |G |H |I |J |K |L |M |N |O |P |Q |R |S |T |U |V |W |X |Y |Z